ap specials
  • 16...18
    Age
    16-18

    Make text bold

  • ap specials
  • 18...21
    Age
    18-21

    Make text italic

  • ap specials
  • 21...25
    Age
    21-25

    Underline text

  • ap specials
  • 25...35
    Age
    25-35

    Set text alignment

  • ap specials
  • 35...50
    Age
    35-50

    Add a bulleted list

  • ap specials
  • 50...80
    Age
    50-80

    Add a numbered list

  • ap specials
  • 80...+
    Age
    Above-80

    Add a heading

  • ap specials
  • 0...1
    Age
    0-1

    Add a blockquote

  • ap specials
  • 1...4
    Age
    1-4

    Add a link to something

  • ap specials
  • 4...16
    Age
    4-16

    Add an image

ApSpecials

Events

Be First In Making This Ugadhi A Very Special By Click Here

About Us

AP
SPECIALS

All People Heart

Ap Specials means ALL PEOPLE HEART. AP Specials is what the heart needs all time.Do not let your Heart Trouble for right Choice. Foundation of all things at one place. We all Dream for Inner Stillness the power of people

  • We've got something Spectacular
  • Fly high with our Buisness Solutions
  • We bring your business into whole world
Webdesign und Corporate Identity mit Briefbogen, Logo, PR Design und Anzeige in Ingolstadt
Logo, Flyer, Visitenkarte, Website und Homepage Webdesign in Ingolstadt bei Neuburg Responsive Webdesign in der Werbeagentur für eine mobile Website mit Webhosting PR Design Agentur für den Online Shop mit Magento E-Commerce und CMS mit Joomla und Typo 3

Suggestions

  • Read more

    Practice Active Listening...

    14 December 2018, Friday

    4-16 Age

  • Read more

    Develop a Study Plan...

    14 December 2018, Friday

    4-16 Age

  • Read more

    Designate a Study Area...

    14 December 2018, Friday

    4-16 Age

  • Read more

    Get Organized...

    14 December 2018, Friday

    4-16 Age

  • Read more

    Be Patient...

    14 December 2018, Friday

    0-1 Age

  • Read more

    Bathing...

    14 December 2018, Friday

    0-1 Age

  • Read more

    Observe Lack of Vitamins...

    14 December 2018, Friday

    0-1 Age

  • Read more

    Check Baby's Heartbeats...

    14 December 2018, Friday

    0-1 Age

  • Read more

    Let the Baby Breathe...

    14 December 2018, Friday

    0-1 Age

  • Read more

    Keep the Child Warm...

    14 December 2018, Friday

    0-1 Age

More

latest news

sample66
19Feb

విదేశీ ఉద్యోగాల పేరిట టోకరా,పోలీసులను ఆశ్రయించిన బాధితులు , బాధితులంతా బీటెక్‌, ఎంబీఏ విద్యార్థులు

గుంటూరు :  సింగపూర్‌, దుబాయ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విద్యాధిక యువతను మోసగించటమే కాక, అదేమని నిలదీసిన వారిపై తిరిగి వేధింపుల కేసు పెట్టిన వైనమిది. ఈ మేరకు బాధితులు సదరు విదేశీ ఉద్యోగాల కన్సల్టెంట్‌ సంస్థ నిర్వాహకులపై సోమవారం గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావుకు ఫిర్యాదు చేశారు. బాధితులంతా గుంటూరు, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరుకు చెందిన ఎంబీఏ, బీటెక్‌ యువకులు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లాకు చెందిన శ్రావణ్‌కుమార్‌రెడ్డి(బీటెక్‌)కి తాను చదివిన కళాశాల అధ్యాపకుడు రవి(చిత్తూరు జిల్లా) ద్వారా గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌లోని ఓ విదేశీ ఉద్యోగ కన్సల్టెంట్‌ సంస్థ నిర్వాహకులు పరిచయమయ్యారు. సింగపూర్‌లో కొలువు ఇప్పిస్తామని నెలకు రూ.2.50 లక్షలు వేతనం వస్తుందని నమ్మబలికారు. దరఖాస్తు ఖర్చులు, వీసా, విమాన ఛార్జీలు మొత్తం కలిపి రూ.3.50 లక్షల వరకు వసూలు వేశారు. డబ్బు కట్టించుకున్న కొద్ది నెలలు తర్వాత సింగపూర్‌లో ఉద్యోగాలు ఖాళీలు లేవు, దుబాయ్‌లో ఉద్యోగం ఉందని నమ్మించారు. వైద్యపరీక్షలకని రెండుసార్లు చెన్నై తీసుకువెళ్లి రూ.30వేల వరకు వసూలు చేశారు. ఒకసారి ఉద్యోగ నియామక పత్రం వచ్చిందని, సింగపూర్‌ ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని, వీసా తెచ్చామంటూ ఆయా పత్రాలు చేతికిచ్చారు. అయినా ఉద్యోగానికి పంపలేదు. ఈ క్రమంలో సంస్థ నిర్వాహకుల తీరుపై అనుమానించిన శ్రావణ్‌కుమార్‌రెడ్డి విచారిస్తే వారిచ్చినవన్నీ తప్పుడు పత్రాలని తెలియడంతో నివ్వెరపోయాడు. ఇదే తరహాలో రూ.3లక్షల నుంచి రూ.3.50లక్షల చొప్పున కట్టించుకున్నారని కర్నూలుకు చెందిన విఘ్నేష్‌, చిత్తూరు జిల్లాకు చెందిన కుమార్‌రాజా, ఎం.తరుణ్‌ నెల్లూరుకు చెందిన అన్వేష్‌, గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన డి.శ్రీనివాసరావు వాపోయారు. రెండేళ్లుగా తిప్పించుకొని తీసుకున్న డబ్బు తిరిగివ్వకపోగా, కంపెనీకి వచ్చి గోలచేస్తున్నామని తమపైనే తప్పుడు కేసు పెట్టారని బాధితులు ఆవేదన చెందారు. సదరు సంస్థపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని అర్బన్‌ ఎస్పీని ఆశ్రయించగా ఆయన విచారణకు ఆదేశించారు. .

sample66
19Feb

రూ.28,000 కోట్లు ప్రభుత్వానికి ఆర్‌బీఐ మధ్యంతర డివిడెండు

ఎన్నికల ముందు ప్రజాకర్షక పథకాలకు వెచ్చించాల్సిన నిధుల కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వానికి ఆర్‌బీఐ రూ.28,000 కోట్ల డివిడెండును ప్రకటించింది. ప్రతీ ఏడాది ఆగస్టులో ఆర్‌బీఐ అదనపు లాభం లేదా డివిడెండును ప్రభుత్వానికి బదిలీ చేయడం పరిపాటే. 2009, 2014 ఎన్నికల ఏడాదుల్లోనూ అదే పనిచేసింది. ‘పరిమిత ఆడిట్‌ సమీక్ష’ అనంతరం ప్రభుత్వానికి రూ.28,000 కోట్ల డివిడెండు ఇవ్వడానికి బోర్డు అంగీకారం తెలిపిందని ఆర్‌బీఐ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గతేడాదిలోనూ మార్చిలో రూ.10,000 కోట్ల మధ్యంతర డివిడెండు; ఆగస్టులో రూ.40,000 కోట్ల తుది డివిడెండును చెల్లించింది. ఆగస్టు 2017లో రూ.30,659 కోట్లు; అంతక్రితం ఏడాది రూ.65,876 కోట్లు చొప్పున ఆర్‌బీఐ ప్రభుత్వానికి డివిడెండును చెల్లించింది. ప్రభుత్వం, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ మధ్య కొనసాగిన విభేదాల్లో ఈ డివిడెండు కూడా ఒకటి కావడం గమనార్హం. డిసెంబరులో పటేల్‌ రాజీనామా చేసిన అనంతరం ఆ పదవిలోకి వచ్చిన శక్తికాంత దాస్‌ ప్రభుత్వంతో ఉన్న ప్రతీ సమస్యను తీర్చుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యంతర డివిడెండు సహాయంతో ఇటీవల ప్రకటించిన రైతు పథకం(పీఎమ్‌ కిసాన్‌) ద్వారా ఏర్పడ్డ రూ.75,000 కోట్ల లోటును మోదీ ప్రభుత్వం కొంత మేర పూడ్చుకోగలదు. .

sample66
19Feb

సూత్రధారుల ఖేల్‌ ఖతం

పుల్వామా దాడి కుట్రదారులు ఘాజీ, కమ్రాన్‌లను మట్టుబెట్టిన సైన్యం  మరో ముష్కరుడూ హతం  కశ్మీర్‌లో 16 గంటలు సాగిన భీకర ఎన్‌కౌంటర్‌  మేజర్‌ సహా నలుగురు సైనికుల వీరమరణం  బ్రిగేడ్‌ కమాండర్‌, డీఐజీ సహా పలువురికి గాయాలు శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు పెద్ద విజయాన్ని సాధించాయి. పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ వాహనశ్రేణిపై దాడికి ప్రతీకారం తీర్చుకున్నాయి. ఆ దాడి సూత్రధారులు జైష్‌ ఎ మహ్మద్‌ కమాండర్లు అయిన అబ్దుల్‌ రషీద్‌ అలియాస్‌ ఘాజీ, కమ్రాన్‌తో పాటు మరో ఉగ్రవాదిని భారత సైన్యం మట్టుబెట్టింది. 16 గంటల పాటు హోరాహోరీగా సాగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ఒక మేజర్‌ హోదా అధికారి సహా నలుగురు సైనికులు, ఒక పోలీసు వీరమరణం పొందారు. ఒక పౌరుడు కూడా చనిపోయాడు. గురువారం జైష్‌ ఎ మహ్మద్‌కు చెందిన ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు సీఆర్పీఎఫ్‌ వాహన శ్రేణిపై దాడి చేసి 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి 12 కిలోమీటర్ల దూరంలోని పింగ్లాన్‌ ప్రాంతంలో తాజా ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో ఆదివారం అర్ధరాత్రి సైన్యంలోని 55 రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్పీఎఫ్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసుకు చెందిన ప్రత్యేక కార్యాచరణ దళ (ఎస్‌వోజీ) జవాన్లు  ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు మొదలుపెట్టాయి. ప్రతి ఇంట్లో సోదాలు జరిపాయి. ఈ ప్రక్రియ సాగుతుండగానే సోమవారం తెల్లవారుజామున సైన్యంపై ఉగ్రవాదులు కాల్పులు మొదలుపెట్టారు. ఇందులో నలుగురు సైనికులు చనిపోయారు. దీంతో ఉగ్రవాదులు కాల్పులు మొదలుపెట్టిన ఇంటిపైనే భద్రతా దళాలు దృష్టిపెట్టాయి. జైష్‌ ఎ మహ్మద్‌ కమాండర్‌ కమ్రాన్‌తో పాటు మరో ఉగ్రవాది హిలాల్‌ను హతమార్చాయి.ఆపరేషన్‌ ముగిసిపోతోందనుకున్న దశలో ఆకస్మాత్తుగా ఘాజీ కాల్పులు మొదలుపెట్టాడు. .

sample66
18Feb

Policies biased against rained agriculture

Three out of five farmers in India grow their crops using rainwater, instead of irrigation. However, per hectare government investment on their lands may be 20 times lower, procurement of their crops is a fraction of major irrigated land crops, and many of the flagship agriculture schemes are not tailored to benefit them. A new rainfed agriculture atlas released this week not only maps the agrobiodiversity and socio-economic conditions prevailing in such areas but also attempts to document the policy biases that are making farming unviable for many in these areas. There has been “negligence” toward rainfed areas, which is leading to lower incomes for farmers in these regions, admitted Ashok Dalwai, CEO of the National Rainfed Area Authority. He also heads the government’s Committee on Doubling of Farmers’ Income. Speaking on the sidelines of a conference on revitalizing agriculture in rainfed areas, he said farmers in such areas are receiving 40% less of their income from agriculture in comparison to those in irrigated areas. Sabyasachi Das, the coordinator of the Revitalising Rainfed Agriculture Network, which published the atlas, laid out the stark differences in government policy and expenditure. “Lands irrigated through big dams and canal networks get a per hectare investment of Rs. 5 lakh. Watershed management spending in rainfed lands is only Rs. 18,000-25,000,” he said, adding that the difference in yield is not proportionate to the difference in investment. “When it comes to procurement, over the decade between 2001-02 and 2011-12, the government spent Rs. 5.4 lakh crore on wheat and rice. Coarse cereals, which are grown in rainfed areas, only had Rs. 3,200 crore worth of procurement in the same period.” It’s not just the quantum, but also the nature of investment that needs to change, he added. Flagship government schemes, such as seed and fertilizer subsidies and soil health cards, are designed for irrigated areas and simply extended to rainfed farmers without taking their needs into consideration, said Dr. Das. ‘No system’ For example, many hybrid seeds notified by the government scheme need plenty of water, fertilizer, and pesticides to give high yields and are thus not useful to most rainfed farmers. Commercial fertilizers will simply burn out the soil without sufficient water. “The government has no system to channelize indigenous seeds or subsidize organic manure in the same way,” he claimed. Dr. Dalwai agreed that a more balanced approach was needed to give rainfed farmers the same research and technology focus and production support that their counterparts in irrigation areas have received over the last few decades. .

@ 2019 APSPECIALS. All Rights
Reserved | Design by SSLotus